BIKKI NEWS : no need consent of employees for biometric attendance. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
no need consent of employees for biometric attendance
ఒడిశాలోని రాష్ట్రంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించించి సర్క్యులర్ జారీ చేసింది..
తమ అనుమతి లేకుండా ఈ సర్క్యులర్ జారీ చేశారని ఉద్యోగులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. కాట్ వారి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే, హైకోర్టు వారికి ఉద్యోగులకు తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తో తో ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయడానికి ఉద్యోగుల అనుమతి అవసరం లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

