BIKKI NEWS (SEP. 29) : NO ELECTIONS FOR 27 PANCHAYATI and 14 MPTCs. తెలంగాణ రాష్ట్రంలోని 14 ఎంపీటీసీలకు, 27 గ్రామ పంచాయతీలకు, 246 వార్డులకు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
NO ELECTIONS FOR 27 PANCHAYATI and 14 MPTCs
అలాగే ములుగు జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలకు, కరీంనగర్‌లోని 2 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ఈ స్థానాలకు హైకోర్టుల తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. వివిధ కారణాలతో ఈ స్థానాలపై కేసు ఉన్నందున వీటికి ఎన్నికలు నిర్వహించడం లేదు.
ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించని గ్రామపంచాయతీలు, వార్డులు ఎంపీటీసీ స్థానాలు కింద ఇవ్వడం జరిగింది
