NIRDPR JOBS – భారీ వేతనంతో హైదరాబాద్ లో కాంట్రాక్టు జాబ్స్

Nirdpr jobs - భారీ వేతనంతో హైదరాబాద్ లో కాంట్రాక్టు జాబ్స్ - bikki news
  • BIKKI NEWS : 22-01-2026

NIRDPR JOBS NOTIFICATION. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూట్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ హైదరాబాద్ విభాగంలో భారీ వేకనంతో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

NIRDPR JOBS NOTIFICATION

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ తోనే అభ్యర్థులను ఎంపిక చేస్తారు

ఖాళీల వివరాలు
  • సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ – 10
  • కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ – 88

అర్హతలు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. మరియు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి : డిసెంబర్ 31 2025 నాటికి 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి

దరఖాస్తు విధానము మరియు గడువు : ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

వేతనం : నెలకు 60 వేల నుండి 75 వేల వరకు చెల్లిస్తారు

అప్లికేషన్ ఫీజు : 300/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు)

ఎంపిక విధానము : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

https://nirdpr.org.in/

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →