Night Watchman jobs – నైట్ వాచ్‌మాన్ జాబ్స్

BIKKI NEWS (SEP. 23) : Night Watchman jobs in model school. రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఔట్ సోర్సింగ్ పద్దతిలో నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు ప్రకటన విడుదల చేశారు.

Night Watchman jobs in model school

పదో తరగతిలో ఉత్తీర్ణులై, మండలానికి చెందిన మహిళా అభ్యర్థులు అర్హులని తెలిపారు.

ఎంపికైన వారికి నెలకు రూ.8710/- రూపాయల వేతనం అందజేయనున్నారు

ఆసక్తి, అర్హత ఉన్న వారు సెప్టెంబర్ 24 మధ్యాహ్నంలోగా మండల విద్యావనరుల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.