ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు మార్గదర్శకాలు

BIKKI NEWS (AUG. 22) : New guidelines to diceplinary actions on govt employees. ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాల తో కూడిన GO MS No. 175 విడుదల చేసింది.

New guidelines to diceplinary actions on govt employees

  • ఆరోపణలు అందిన వెంటనే చార్జెస్ నమోదు చేయాలి.
  • 30 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి కావాలి.
  • 15 రోజుల్లో చార్జ్ మెమో జారీ చేయాలి.
  • మరో 15 రోజుల్లో ఉద్యోగి వివరణ స్వీకరించాలి.
  • ఒక నెలలోపు పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కావాలి.
  • సాధారణ కేసుల్లో విచారణను మూడు నెలల్లోగా పూర్తిచేయాలి.
  • సంక్లిష్టమైన కేసుల్లో ఐదు నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి.
  • పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై జరిగే విచారణలకు కూడా ఇదే గడువు వర్తిస్తుంది.
  • ఒకవేళ విచారణలో జాప్యం జరిగితే, ఫైల్ ను ముఖ్యమంత్రి/ సంబంధిత మంత్రికి పంపి, కేసు పరిష్కారానికి నిర్దిష్ట గడువును తెలియజేసి వారి ఆమోదం పొందాలి.

GO MS NO 175 PDF FILE