BIKKI NEWS (JULY 18) :Nelson Mandela International Day దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 18న జరుపుకుంటారు .
Nelson Mandela International Day
వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.
మండేలా గౌరవార్ధం ఆయన జన్మదినం రోజున వేడుకలు నిర్వహించాలని 2009, నవంబరు 10న ఐక్యరాజ్య సమితిలో ఆమోదించగా, ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తున్నారు .
One Comment on “Nelson Mandela International Day”
Comments are closed.