Neet ug provisional key 2026 కోసం క్లిక్ చేయండి - bikki news

NEET UG provisional key 2026 కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 07) : NEET UG provisional key 2026 Released by NTA. , నీట్ యూజీ 2026 ప్రాథమిక కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా ప్రాథమిక కీ ని చెక్ చేసుకోవచ్చు.

NEET UG provisional key 2026 Released by NTA

అభ్యర్థుల ఓమ్మార్ షీట్ లను త్వరలోనే అప్లోడ్ చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది

అయితే ప్రాథమిక కీ పై అభ్యంతరాలు తెలపడానికి అవకాశం తర్వాత కల్పిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 22.05 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

NEET UG 2026 PROVISIONAL KEY

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →