Neet ug 2026 correction window link - bikki news

NEET UG 2026 CORRECTION WINDOW దరఖాస్తు ఎడిట్ అవకాశం

BIKKI NEWS (MAR. 12) : NEET UG 2026 correction window opens by NTA. నీట్ యూజీ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్ విండోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందుబాటులోకి తెచ్చింది.

NEET UG 2026 correction window opens by NTA

ఈ ఎడిట్ అవకాశం ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రుల వివరాలను, విద్యా అర్హతలకు సంబంధించి ఒకటి నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్ వివరాలు, పరీక్ష రాసే నగరం, మీడియం, కేటగిరి, సబ్ కేటగిరి, సంతకం వంటి వివరాలను మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు.

దరఖాస్తు ఎడిట్ చేసుకోవడానికి మార్చి 12 మధ్యాహ్నం 12.00 గంటల నుండి మార్చి 14 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం కలదు.

దరఖాస్తు ఎడిట్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

మార్పుల వలన ఏమైనా ఫీజు చెల్లించాల్సి ఉంటే పెరిగిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది..

NEET UG 2026 CORRECTION WINDOW OFFICIAL LINK

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →