BIKKI NEWS (AUG. 19) : NEET PG 2025 RESULTS LIVE. నీట్ పీజీ 2025 ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఫలితాలను పొందవచ్చు.
NEET PG 2025 RESULTS LIVE.
జనరల్ అభ్యర్థులకు 276, జనరల్ pwd అభ్యర్థులకు 255, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 235 మార్కులు కటాఫ్ గా నిర్ణయించారు.
నీట్ పీజీ ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
NEET RESULTS 2025 LINK