BIKKI NEWS (AUG. 16) : Navy civilian personal jobs 2025 notification. ఇండియన్ నేవీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1266 గ్రూప్ సీ, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రీయల్ ట్రేడ్స్ మెన్ స్కిల్డ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
Navy civilian personal jobs 2025 notification
ఖాళీల వివరాలు : 1,266 – ట్రెడ్స్‌మెన్ స్కిల్డ్ (నావల్ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి మాత్రమే)
అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి సంబంధిత విభాగంలో అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం & గడువు: ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 02 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికెషన్ ఆధారంగా.
వేతనం : 19,000/- నుండి 63,200/- వరకు. మరియు ఇతర అలవెన్సులు.
వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in/en