BIKKI NEWS (JULY 12) : NABARD DAY JULY 12. నాబార్డ్ స్థాపక దినోత్సవం జూలై 12 న జరుపుకుంటారు. 1982 జూలై 12 న నాబార్డ్ స్థాపించబడింది.
NABARD DAY JULY 12.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అనేది భారతదేశంలో గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించే ఒక సంస్థ.
ఇది 1982 జూలై 12న శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించబడింది. నాబార్డ్ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు మరియు ఇతర గ్రామీణ రంగాలకు రుణాలు మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.