BIKKI NEWS (JULY 16) : MPTC ZPTC SEATS NUMBER IN TELANGANA. జెడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలను నిర్ధారించిన తెలంగాణ ప్రభుత్వం. అధికారిక ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.
MPTC ZPTC SEATS NUMBER IN TELANGANA.
- MPP – 566
- ZPTC – 566
- MPTC – 5773 .
- గ్రామపంచాయతీలు- 12,778.
- వార్డుల సంఖ్య- ఒక లక్ష 12 వేలు
సెప్టెంబర్ నెల చివరి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సిన ఎంపీపీ , ఎంపీటీసీ జడ్పిటిసి, గ్రామపంచాయతీలు వార్డుల సంఖ్యను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది
