BIKKI NEWS (AUG. 16) : MEDAK ORDNANCE FACTORY JOBS. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ద్వారా చేశారు.
MEDAK ORDNANCE FACTORY JOBS
అసిస్టెంట్, జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్ వంటి 37 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ప్రొడక్షన్, మెకానికల్, ఐటి, స్పోర్ట్స్, క్వాలిటీ వంటి విభాగాలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 5 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://ddpdoo.gov.in/