MBBS Admissions : కేటగిరీ వారీగా కటాఫ్ ర్యాంకులు

BIKKI NEWS (JULY 19) : MBBS cut of ranks 2025. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ ప్రవేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

MBBS cut of ranks 2025.

ఈ నేపథ్యంలో కేటగిరీ లో వారీగా ఏ ర్యాంక్ వరకు కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. గతేడాది కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఈ విద్యా సంవత్సరం లో కూడా దాదాపు అదే విధంగా టేకాఫ్ ర్యాంకులు ఉండే అవకాశం ఉంది.

కాళోజీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలపి మొత్తం 5,500 వరకు కన్వీనర్‌ కోటా సీట్లున్నాయి. ఎంత ర్యాంకు వస్తే.. కన్వీనర్‌ కోటాలో సీటు గతేడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన సీటు వచ్చే అవకాశం ఉంది. కారణం సీట్ల సంఖ్య పెరగడం.

2024-25లో ఎంబీబీఎస్‌ సీట్లు దక్కిన చివరి ర్యాంకులు

కేటగిరి : మేల్‌ – ఫీమేల్‌

జనరల్‌ కేటగిరి: 2,12,617 1,98,126

ఈడబ్ల్యుఎస్‌ : 1,80,510 – 1,73,724

బీసీ-ఏ : 3,36,989 – 3,31,596

బీసీ-బీ : 2,29,597 – 2,36,008

బీసీ-సీ : 3,15,341 – 3,09,851

బీసీ-డీ : 2,14,648 – 2,11,904

బీసీ-ఈ : 2,23,906 – 2,29,718

మైనార్టీ : 2,29,439 – 2,23,599

ఎస్సీ: 3,11,648 – 3,11,126

ఎస్టీ: 2,93,753 – 2,93,873