Bank jobs – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్

BIKKI NEWS (AUG. 21) : Local bank officer jobs in panjab sindh bank. పంజాబ్ & సింద్ బ్యాంకు 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Local bank officer jobs in panjab sindh bank

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : ఆగస్టు 01 -2025 నాటికి 20-30 2 ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

వేతన స్కేలు నెలకు రూ.48,480/- నుండి 85,920/-

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 04 – 2025

అప్లికేషన్ ఫీజు: 850/- (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ. 100/-)

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు

వెబ్సైట్: https://punjabandsindbank.co.in/content/recruitment

One Comment on “Bank jobs – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్”

Comments are closed.