KVS 987 JOBS – స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్ జాబ్స్

Kvs 987 jobs - స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్ జాబ్స్ - bikki news
  • BIKKI NEWS : 26-01-2026

KVS 987 SPECIALIST EDUCATOR JOBS. దేశవ్యాప్తంగా ఉన్నాను కేంద్రీయ విద్యాలయ సంఘటనలలో 987 స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

KVS 987 SPECIALIST EDUCATOR JOBS

మొత్తం ఖాళీలు: 987
TGT (Special Educator): 493 పోస్టులు
PRT (Special Educator): 494 పోస్టులు

విద్యా అర్హతలు (Educational Qualifications)
పోస్ట్ పేరుకావలసిన డిగ్రీ / కోర్సుఅదనపు అర్హతలు (తప్పనిసరి)
PRT (Special Educator)12వ తరగతి (Inter) 50% మార్కులతో + D.Ed Special Education (రెండేళ్ల డిప్లొమా)1. CTET Paper-I పాస్ అవ్వాలి. 2. RCI లో నమోదు అయి ఉండాలి.
TGT (Special Educator)డిగ్రీ (Graduation) 50% మార్కులతో + B.Ed Special Education (లేదా తత్సమానం)1. CTET Paper-II పాస్ అవ్వాలి. 2. RCI లో నమోదు అయి ఉండాలి.

వయోపరిమితి (Age Limit)
​TGT: గరిష్టంగా 35 ఏళ్లు.
​PRT: గరిష్టంగా 30 ఏళ్లు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

3. పరీక్షా విధానం (Exam Pattern) : ​పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) గా నిర్వహిస్తారు. ఇది మొత్తం 180 మార్కులకు ఉంటుంది.

​పార్ట్ 1: జనరల్ ఇంగ్లీష్ (15 మార్కులు), జనరల్ హిందీ (15 మార్కులు).

​పార్ట్ 2: జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ (20 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (20 మార్కులు),
కంప్యూటర్ లిటరసీ (10 మార్కులు).

​పార్ట్ 3: పర్స్పెక్టివ్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ (40 మార్కులు).

​పార్ట్ 4: సబ్జెక్ట్ స్పెసిఫిక్ (Special Education) – 60 మార్కులు.

సిలబస్ అంశాలు (Syllabus Details)

​భాషలు: వ్యాకరణం, పదజాలం, రీడింగ్ కాంప్రహెన్షన్.

​జనరల్ నాలెడ్జ్: భారత రాజ్యాంగం, చరిత్ర, భూగోళశాస్త్రం, తాజా అంతర్జాతీయ మరియు జాతీయ వార్తలు.

​పెడగోగి: అభ్యాస ప్రక్రియలు, బోధనా పద్ధతులు, కలుపుకొనిపోయే విద్య (Inclusive Education).

​స్పెషల్ ఎడ్యుకేషన్ (ముఖ్యమైనది): వైకల్యాల రకాలు (Disability types), RCI చట్టాలు, విభిన్న అవసరాలు కలిగిన పిల్లల సైకాలజీ మరియు వారి కోసం ప్రత్యేక బోధనా పద్ధతులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష (70% వెయిటేజీ) + డెమో టీచింగ్ & ఇంటర్వ్యూ (30% వెయిటేజీ).

వెబ్సైట్ : https://kvsangathan.nic.in/en/interview-notice/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →