కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు శుభవార్త

BIKKI NEWS (JULY 25) : Kakatiya University degree backlog one time chance exams. కాకతీయ యూనివర్సిటీ బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కింద పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

Kakatiya University degree backlog one time chance exams.

డిగ్రీ, పీజీ , ఇంజనీరింగ్, ఫార్మసీ, లా కోర్సుల్లో బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ కింద పరీక్ష రాసేందుకు 2025 – 26 విద్యా సంవత్సరంలో అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే యూనివర్సిటీ విడుదల చేయనుంది.