BIKKI NEWS (JULY 22) : Job mela on 24th july. జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్ధులకు తెలియజేయునది ఏమనగా, భారతదేశంలోని రెండవ అతిపెద్ద కోర్ స్పిన్ యార్న్ తయారీ (CSY) సంస్థ ఐన సీతారామ్ స్పిన్నర్స్ ప్రై. లిమిటెడ్ కంపెనీలో 300 మెషిన్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయుటకు తేదీ: 24 జూలై 2025 నాడు ఈ క్రింద తెలిపిన అడ్రస్ నందు జాబ్ మేళా నిర్వహిందనున్నట్లు జిల్లా ఉపాధి అధికార శ్రీమతి బి. సత్యమ్మ పేర్కొన్నారు.
Job mela on 24th july
సీతారామ్ స్పిన్నర్స్ ప్రై. లిమిటెడ్ హైదరాబాద్ లోని మేడ్చల్ సమీపంలోని తునికి ఖల్పా, సిద్దిపేట జిల్లాలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కర్మాగారాన్ని కలిగి ఉంది.
జాబ్ మేళా స్థలం: నిర్మాణ్ సంస్థ, 6వ అంతస్తు, ఆఫీస్ నం, 608, మినర్వా కాంప్లెక్స్, SD రోడ్, సికింద్రాబాద్
సమయం: తేదీ: 24 జూలై 2025 నాడు ఉదయం 10:30 గం.ల నుండి మధ్యాహ్నం 3:00 గం.ల వరకు
అర్హతలు : 10వ/12వ తరగతి ఉత్తీర్ణులు, లేదా చదువు లేనివారు కూడా అర్హులే
వయోపరిమితి : 18-40 సంవత్సరాలు
వేతనం : ₹10,000 నుండి ₹17,000
పని సమయం : 8/12 గంటల షిస్టులు (పగలు / రాత్రి/ రొటేషన్)
అనుభవం : అవసరం లేదు కొత్తవారికి శిక్షణ కలదు
ప్రత్యేక సదుపాయాలు ఉచిత వసతి (బ్యాచిలర్స్ & కుటుంబాలకు), మహిళా బ్యాచిలర్స్ కు ఉచిత హాస్టల్. ఉచిత భోజనం (రోజుకు ఒకసారి), ఉచిత విద్యుత్, తాగునీరు, ప్రథమ చికిత్స, పిల్లల కోసం ప్లే స్కూల్ & క్రెచ్, PF, ESIC, గ్రూప్ ఇన్సూరెన్స్,
సబ్సిడైజ్డ్ క్యాంటీన్ సౌకర్యం ఇన్-హౌస్ సూపర్ మార్కెట్, క్యాంపస్ లో ATM,హాజరు, రిఫరల్, సీనియారిటీ ప్రోత్సాహకాలు కెరీర్ వృద్ధి & నైపుణ్యాభివ్రుద్ధి అవకాశాలు పొందవచ్చు. కావునా ఈ అవకాశాన్ని జగిత్యాల జిల్లా అభ్యర్ధులు వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి పేర్కొన్నారు.
మరింత సమాచారం కొరకు ఫోన్ నెం. 9063173935 / 9063173934 / 7337459857 లలో సంప్రదించి వివరాలు: