BIKKI NEWS (SEP.04)!: Jio bumper offers జియో తన యూజర్లకు బంపర్ ఆఫర్ లను ప్రకటించింది. సెప్టెంబర్ 5న వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో Unlimited data ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Jio bumper offers
రూ.349 ప్లాన్ (రోజుకు 2GB)ను 12 నెలల పాటు కంటిన్యూగా రీఛార్జ్ చేసుకున్న వారికి మరో నెల అనగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉచితంగా ఆ ప్లాన్ నం అందిస్తామని తెలిపింది.
అలాగే సెప్టెంబర్ 5-7 వరకు 5G యూజర్లందరూ ఎలాంటి రీఛార్జ్ లేకుండా అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు.
4G యూజర్లు మాత్రమే రూ.39తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.