- BIKKI NEWS : 17-01-2026
JEE MAINS 2026 ADMIT CARDS RELEASED BY NTA. జేఈఈ మెయిన్స్ 2026 మొదటి సెషన్ అడ్మిట్ కార్డ్స్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
JEE MAINS 2026 ADMIT CARDS RELEASED
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు పిన్ ఎంటర్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జనవరి 21 నుండి 29వ తేదీల వరకు జేఈఈ మెయిన్స్ మొదటి దశ పరీక్షలు నిర్వహించనున్నారు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
జనవరి 29న బీఆర్క్, బీ ప్లానింగ్ పేపర్లు ఉదయం సెషన్ లోనే నిర్వహించనున్నారు.
JEE MAINS 2026 (I) HALL TICKETS LINK
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

