BIKKI NEWS (DEC. 15) : JEE ADVANCED 2026 SYLLABUS RELEASED. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 సిలబస్ ను విడుదల చేశారు.
JEE ADVANCED 2026 SYLLABUS RELEASED.
దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17న జేఈఈ అడ్వాన్స్డ్-2026 పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే.
డిసెంబర్ 5న ఈ పరీక్షకు సంబంధించిన వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఐటీ రూర్కీ అధికారులు, పరీక్ష సిలబస్ను విడుదల చేశారు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
JEE ADVANCED 2026 SYLLABUS
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
