JAM 2026 నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (AUG. 21) : JAM 2026 NOTIFICATION. దేశంలోని 22 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ మాస్టర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ 2026 నోటిఫికేషన్ వెలువడింది.

JAM 2026 NOTIFICATION.

కోర్సుల వివరాలు: ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్నాలజీ), (రిసెర్చ్), ఎమ్మెస్సీ ఎంటెక్, జాయింట్ ఎంఎస్సీ పీహెచ్ఎ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ (డ్యూయల్ డిగ్రీ)

అర్హతలు : నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ కోర్సులు చదువుతున్నవారు.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 05 నుంచి అక్టోబర్ 12 – 2025 వరకు ‌

దరఖాస్తు ఫీజు : ఒక పేపరు రూ.2,000. రెండు పేపర్లకు రూ.2,700 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్ కి రూ.1,000 రెండు పేపర్లకు రూ.1,350.)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ గుంటూరు, ఒంగోలు, తిరుపతి.

జామ్ పరీక్ష తేదీ : 15-02-2026.

ఫలితాలు విడుదల : 18-03-2026.

వెబ్సైట్ : https://jam2026.iitb.ac.in/#