Isro engineer jobs - బీటెక్ తో ఇస్రో లో 175 ఉద్యోగాలు - bikki news

ISRO Engineer jobs – బీటెక్ తో ఇస్రో లో 175 ఉద్యోగాలు

BIKKI NEWS (Sep. 07) : Isro engineer jobs with BTech. ఇస్రోకు చెందిన ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ 175 సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లెవెల్ 10 వేతనంతో వీరిని ఉద్యోగాలలోకి తీసుకోనుంది.

Isro engineer jobs with BTech

అర్హతలు : బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి : దరఖాస్తు గడువు ముగిసేనాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా తరలింపు ఉంటుంది

ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : 750/-

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 16 – 2026 వరకు కలదు.

వెబ్సైట్ : https://isro.gov.in/
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →