BIKKI NEWS (OCT. 04) : International Animal Day October 4th. అంతర్జాతీయ జంతు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 4న నిర్వహించబడుతుంది. జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.
International Animal Day October 4th
అంతర్జాతీయ జంతు దినోత్సవం హీన్రిచ్ జిమ్మెర్మాన్ చే ఆవిర్భవించబడింది. అతను 1925, మార్చి 24న జర్మనీలోని బెర్లిన్ లో తొలిసారిగా దీనిని నిర్వహించాడు. అనంతరం ఇది 1929లో అక్టోబరు 4కు మార్చబడింది.
ప్రతి సంవత్సరం హీన్రిచ్ జిమ్మెర్మాన్ చేసిన కార్యక్రమాల, ప్రచారం కారణంగా 1931, మే నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్ లో జరిగిన అంతర్జాతీయ జంతు రక్షణ సదస్సులో అక్టోబరు 4ను అంతర్జాతీయ జంతు దినోత్సవంగా ఏకగ్రీవంగా అమోదించడం జరిగింది.
పర్యావరణ పరిరక్షకుడిగా పేరుగాంచిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి స్మారకాన్ని పురస్కరించుకొని అక్టోబరు 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు.
- Today in history october 3rd – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 03
- Daily GK bits in Telugu part 183 – జీకే బిట్స్
- Exam dates – అక్టోబర్ నవంబర్ నెలల్లో జరిగే పరీక్షల తేదీలు
- BRAOU part time lecturers jobs – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్
- Today Gold Rate October 2nd 2026 – భారీగా పెరిగిన బంగారం ధర


Comments are closed.