- BIKKI NEWS : 25-01-2026
INTERMEDIATE PREVIOUS QUESTION PAPERS LINK. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పాత ప్రశ్న పత్రాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
INTERMEDIATE PREVIOUS QUESTION PAPERS LINK.
ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ జనరల్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 2018 నుండి ప్రశ్నాపత్రాలను ఇంటర్మీడియట్ బోర్డ్ కింద ఇవ్వబడిన తన అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.
విద్యార్థులకు పాత ప్రశ్న పత్రాలను చూడడం వలన రాబోయే పరీక్షలలో ప్రశ్నాపత్రాల సరళి, ప్రశ్నల సరళి, ముఖ్యమైన టాపిక్స్ వంటి వాటి మీద అవగాహన కలుగుతుంది. తద్వారా మరింత మెరుగ్గా పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది.
AP INTERMEDIATE PREVIOUS QUESTION PAPERS LINK

