- BIKKI NEWS : 20-01-2026
Inter exams 2026 allowing students upto 5 minutes late. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 లో నిమిషం ఆలస్యం నిబంధన పై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Inter exams 2026 allowing students upto 5 minutes late.
విద్యార్థులను ఐదు నిమిషాలు వరకు ఆలస్యంగా వచ్చిన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ ప్రివ్యూ హాల్ టికెట్లు ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పరీక్షా కేంద్రాల లొకేషన్ ను చూపించే మొబైల్ యాప్ ను కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు వీటికి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

