IB JOBS – ఇంటెలిజెన్స్ బ్యూరోలో 394 ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 28) : Intelligence buero jobs notification. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో 394 జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ – 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.

Intelligence buero jobs notification

దరఖాస్తు విధానము మరియు గడవు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 14 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : 650/- (ST, SC, WOMEN, ESM లకు 550/-)

అర్హతలు : ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ అర్హత కలిగిన వారు అర్హులు

వయోపరిమితి : 18 నుండి 27 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు.

ఎంపిక విధానము : టైర్ – 1, 2, 3 పరీక్షలు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు లింకు : https://www.mha.gov.in/en
https://www.ncs.gov.in
వెబ్సైట్ : https://xn--i1b5bzbybhfo5c8b4bxh.xn--11b7cb3a6a.xn--h2brj9c/en