BIKKI NEWS (SEP. 15) : INDIA WON THE MATCH AGIANST PAKISTAN IN AAIA CUP 2025. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
INDIA WON THE MATCH AGIANST PAKISTAN IN AAIA CUP
ఆసియా కప్ లో భాగంగా టి20 ఫార్మాట్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ వార్ ను వన్ సైడ్ చేసింది.
NO SHAKE HANDS
భారత్ పాక్ తో మ్యాచ్ ఆడొద్దని దేశవ్యాప్తంగా పలువురు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మ్యాచ్ అయిపోయాక స్నేహపూర్వక వాతావరణం లో ఇచ్చుకోవాల్సిన షేక్ హాండ్స్ ను భారత్ పాకిస్తాన్ జట్టు సభ్యులకు ఇవ్వకుండానే పెవిలియన్ కు చేరింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 127/9 పరుగులను సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్ – 3, అక్షర్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 47 పరుగులతో రాణించారు.