TET – TEACHERS : టీచర్లకు టెట్ పై క్లారిటీ

Tet - teachers : టీచర్లకు టెట్ పై క్లారిటీ - bikki news

BIKKI NEWS (NOV. 15) : IN-SERVICE TEACHERS MUST ATTEND TG TET 2026. తెలంగాణ టెట్ జనవరి 2026 నోటిఫికేషన్ లో ఇన్ టీచర్లకు టెట్ రాసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

IN-SERVICE TEACHERS MUST ATTEND TG TET 2026

టెట్ నోటిఫికేషన్ లో కూడా ఇందుకు సంబంధించి వివరాలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, మేనేజ్మెంట్, లోకల్ బాడీ పాఠశాలల్లో పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లందరికీ తెలంగాణ టెట్ మరియు సీటెట్ రాయడానికి అవకాశాన్ని కల్పించారు.

SGT, LFL HM లు ప్రభుత్వ మరియు లోకల్ బాడీ స్కూల్స్ లో D.El..Ef, BEd. అర్హతతో పనిచేస్తున్న టీచర్లకు పేపర్ -1 రాయాడానికి అర్హులు.

స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండిట్ లు ,హైస్కూల్ హెడ్ మాస్టర్లకు పేపర్ 2 రాయడానికి అర్హులు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →