BIKKI NEWS (JULY 13) : IGI AVIATION JOBS NOTIFICATION. న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ లలో 1,446 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
IGI AVIATION JOBS NOTIFICATION.
పోస్టుల వివరాలు : ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్
అర్హతలు :
- గ్రౌండ్ స్టాఫ్ పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణత.
- లోడర్ పోస్టుకు పదోతరగతి, ఈ పోస్టుకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 21 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .
వెబ్సైట్ : https://igiaviationdelhi.com