BIKKI NEWS (SEP. 27) : HUDCO JOBS NOTIFICATION . ప్రభుత్వ రంగ సంస్థ అయిన హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 79 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
HUDCO JOBS NOTIFICATION
పోస్టుల వివరాలు : డీజీఎం, ఏజీఎం, మేనేజర్, ట్రెయినీ ఆఫీసర్
విభాగాలు: ప్రాజెక్ట్స్, ఫైనాన్స్, లా, హెన్ఆర్, అడ్మిన్, ఐటీ, ఎకనామిక్స్, అఫీషియల్ లాంగ్వేజ్
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు చేయడానికి , అర్హతలు, దరఖాస్తు ఫీజు, వయోపరిమితి ఎంపిక విధానం వంటి అంశాల కోసం కింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేయండి
వెబ్సైట్ : https://hudco.org.in/Site/FormTemplete/frmTemp1PLargeTC1C_P.aspx?MnId=452&ParentID=342