BIKKI NEWS (MAR 27) : NCHM 2026 – HOTEL MANAGEMENT ENTRANCE TEST 2026. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ ప్రవేశ పరీక్ష 2026 కు సంబంధించి నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
NCHM 2026
దేశవ్యాప్తంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీకి అనుబంధంగా ఉన్న సంస్థలలో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తారు.
HOTEL MANAGEMENT ENTRANCE TEST 2026
దేశవ్యాప్తంగా 12 వేలకు పైగా సీట్లు ఈ కోర్సుల్లో కలవు. ఈ సంస్థలలోనే కాక ఈ ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా వివిధ ఇతర సంస్థలలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల వివరాలు : BSc – హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్
అర్హతలు : ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : 1000/- (EWS – 750/-, SC, ST, PWD, TG – 450/-)
దరఖాస్తు విధానం, గడువు: ఆన్లైన్ ద్వారా 2026 ఎప్రిల్ 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్ష తేదీ : ఎప్రిల్ 25 – 2026
వెబ్సైట్ : https://exams.nta.nic.in/NCHM.jee/
NCHM JEE 2026 LAST DATE.?
A : April 01 – 2026
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

