BIKKI NEWS (FEB. 24) : HOLIDAYS IN MARCH 2026. మార్చి నెలలు భారీగా సెలవులు రానున్నాయి. ముఖ్యమైన పండుగలు అన్ని మార్చి నెలలో రావడంతో ఈ సెలవులు జాబితా పెద్దగా ఉంది.
HOLIDAYS IN MARCH 2026
తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలలో మొత్తం 10 పబ్లిక్ హాలీడేస్ రానున్నాయి. ఒకవేళ రంజాన్ పండుగను 20వ తారీకు కు ప్రకటిస్తే మరొక రోజు సెలవు పెరిగే అవకాశం ఉంది.
01 మార్చి – ఆదివారం
03 మార్చి – హోళీ
08 మార్చి – ఆదివారం
14 మార్చి – రెండో శనివారం
15 మార్చి ఆదివారం
19 మార్చి – ఉగాది
21 మార్చి – రంజాన్
22 మార్చి – ఆదివారం
27 మార్చి – శ్రీరామ్ నవమి
29 మార్చి – ఆదివారం
సాధారణ సెలవులు కాక ఉద్యోగులకు నాలుగు ఆప్షనల్ హాలిడేస్ కూడా కలవు. అవి
10 మార్చి – షహదత్ హజరత్ అలి
13 మార్చి – జమాతూల్ విదా
17 మార్చి – షబ్ – ఏ – ఖదర్
31 మార్చి – మహావీర్ జయంతి

