Guest Jobs – తెలంగాణ విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్

BIKKI NEWS (SEP. 04) Guest Faculty Jobs in Telangana University తెలంగాణ విశ్వవిద్యాలయం, నిర్మల్ జిల్లా, నిజామాబాద్‌ కేంద్రంగా గల సంస్థ, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Guest Faculty Jobs in Telangana University

ఇంటర్వ్యూకు అర్హత కలిగిన అభ్యర్థులను బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు జిరాక్స్ సెట్లు తీసుకుని హాజరుకావాలని ఆహ్వానించింది

ఖాళీల వివరాలు

  • గణితం
  • ఫిజిక్స్
  • కెమిస్ట్రీ
  • ఇంగ్లీష్
  • ECE/EEE (EDC & BEE)
  • మెకానికల్ / సివిల్ ఇంజనీరింగ్ (ఇంజినీరింగ్ గ్రాఫిక్స్)

అర్హతలు :

  • సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కనీసం 55% మార్కులతో)
  • రెండు సంవత్సరాల ఇంజనీరింగ్ కళాశాలలో బోధన అనుభవం (NET/Ph.D. కలిగి ఉండటం ప్రాధాన్యత)

ఇంటర్వ్యూ తేదీ: 11-09-2025 ను ఇంటర్వూ లను ఉదయం 11:00 గంటల నుండి
నిర్వహిస్తారు.

చిరునామా : యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ యందు.