Govt pre school jobs - జగిత్యాల జిల్లాలో 138 ఉద్యోగాలు - bikki news

Govt Pre School Jobs – జగిత్యాల జిల్లాలో 138 ఉద్యోగాలు

BIKKI NEWS (June 02) : Govt Pre School Jobs in jagtial district. జగిత్యాల జిల్లాలో 2026 – 27 విద్యా సంవత్సరానికి మంజూరైన 69 ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి 69 ఇన్‌స్ట్రక్టర్ మరియు 69 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

Govt Pre School Jobs in jagtial district

పోస్టుల వివరాలు :
ఇన్‌స్ట్రక్టర్ – 69
ఆయా – 69

దరఖాస్తు విధానం గడువు : సంబంధిత MEO కార్యాలయంలో నేరుగా దరఖాస్తు అందించాల్సి జూన్ 6 లోపు ఉంటుంది.

అర్హతలు :స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
ఇన్‌స్ట్రక్టర్ – ఇంటర్మీడియట్ (పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్యా కోర్సు చేసిన వారికి ప్రాధాన్యత (
ఆయా – 69 (7వ తరగతి ఉత్తీర్ణత).

వేతనం :
ఇన్‌స్ట్రక్టర్ – నెలకు 8,000/-
ఆయా – నెలకు 6,000/-

వయోపరిమితి : 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. (SC, ST, BC, EWS లకు 5, దివ్యాంగులకు 10, ExSM – 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది ‌.)

ఎంపిక : ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్ 7 8 వ తేదీలలో సంబంధించిన MEO ఆఫీసులలో ప్రదర్శిస్తారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →