BIKKI NEWS (AUG. 21) : Government job notifications their last dates. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లు జారీ చేశాయి.
Government job notifications their last dates.
ఈ నోటిఫికేషన్ల యొక్క దరఖాస్తు లింక్ లు మరియు దరఖాస్తు చివరి తేదీలను ఒకే చోట ఇవ్వడం జరిగింది.
JOB NOTIFICATIONS & LINKS
- EPFO (230 జాబ్స్) – ఆగస్టు 22
- BSF(3,588 జాబ్స్) – ఆగస్టు 23
- SBI(6,589 జాబ్స్) – ఆగస్టు 26
- బ్యాంక్ ఆఫ్ బరోడా(417 జాబ్స్) – ఆగస్టు 26
- AAI (32 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు -ఆగస్టు 26
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (500 పోస్టులు)- ఆగస్టు 30
- ఇండియన్ నేవీ (1266 పోస్టులు) – సెప్టెంబర్ 2
- APPSC(7ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు) – సెప్టెంబర్ 2
- APPSC(4టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు) – సెప్టెంబర్ 2
- AP SLPRB (42 జాబ్స్) – సెప్టెంబర్ 7
- RRB (434 పారామెడికల్ పోస్టులు) – సెప్టెంబర్ 8
- APPSC(10అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు) – సెప్టెంబర్ 8
- LIC(841 జాబ్స్) – సెప్టెంబర్ 8
- NIA(77 జాబ్స్ ) – సెప్టెంబర్ 8
- AAI(976 జాబ్స్ ) – సెప్టెంబర్ 27
- PS BANK (750 జాబ్స్) – సెప్టెంబర్ – 04