GK BITS IN TELUGU PART 6

Gk bits in telugu part 6 - bikki news

BIKKI NEWS : GK BITS IN TELUGU PART 6

GK BITS IN TELUGU PART 6

1) బ్రెయిన్ విటమిన్ అని ఏ విటమిన్ ని పిలుస్తారు.?
జ: B

2) ఏ గ్రహం మీద సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయిస్తాడు.?
జ : శుక్రుడు

3) భారతరత్న అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు.?
జ : సచిన్ టెండుల్కర్

4) ఏ ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీజీ డు ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు.?
జ‌: క్విట్ ఇండియా ఉద్యమం

5) ఇండియాలో ఎత్తైన కాంక్రీట్ డాం ఏది?
జ : నాగార్జునసాగర్

6) క్వీన్ ఆఫ్ అరేబియన్ సముద్రం అని ఏ ఓడరేవును అంటారు.?
జ : కోచ్చి

7) ఒలంపిక్స్ క్రీడలలో మొదట పథకం సాధించిన భారతీయ మహిళ ఎవరు.?
జ : కరణం మల్లీశ్వరి

8) మొక్కలకు ప్రాణం ఉందని కనిపెట్టిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు?
జ : జగదీష్ చంద్రబోస్

9) ప్రపంచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయం అంగర్ వాన్ కోడ్ ఏ దేశంలో ఉంది.?
జ : ఇండోనేషియా

10) చెట్టు యొక్క వయసును దేనిని బట్టి నిర్ణయిస్తారు.?
జ : కాండం లోపల ఉన్న వలయాలను బట్టి

11) ట్విట్టర్ లోగో లో ఉన్న పక్షి పేరు ఏమిటి?
జ : ల్యారి

12) తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఏపీ కల్చర్

13) పొడి మంచు అని ఏ పదార్థాన్ని పిలుస్తారు.?
జ : ఘన CO2

14) భారతీయ కరెన్సీ నోట్ల మీద ఎన్ని భాషలు ముద్రించి ఉంటాయి.?
జ : 17

15) భారతదేశానికి ఎన్ని దేశాలతో సరిహద్దు కలదు.?
జ : ఏడు

16) రిఫ్రిజిరేటర్ నుండి వెలువడే ఏ వాయువు ఓజోన్ పొరను నాశనం చేస్తుంది.?
జ: క్లోరో ఫ్లోరో కార్బన్

17) తెలంగాణలో వ్యవసాయ కౌలు భూముల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.
జ: 1950 జూన్ 10

18) లక్షద్వీప్ లలో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి.?
జ : 36

19) జోగిని నిరోధక చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : 1987

20) హుస్సేన్ సాగర్ ను నిర్మించినది ఎవరు?
జ: ఇబ్రహీం కుతుబ్ షా

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →