GK BITS IN TELUGU PART- 5

Gk bits in telugu part- 5 - bikki news

BIKKI NEWS : జీకే బిట్స్. GK BITS IN TELUGU PART- 5

GK BITS IN TELUGU PART – 5

1) దక్షిణ భారతదేశంలోనూ, పశ్చిమ కనుమల్లోనూ ఎత్తైన శిఖరము ఏది.?
జ : అనైముడి (2,695 మీ.)

2) భారతదేశ చరిత్రలో ఎవరు యుగాన్ని కావ్య యుగమని, స్వర్ణ యుగమని పిలుస్తారు.?
జ : గుప్తల యుగం

3) సుప్రీం కోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారాన్ని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది.?
జ : అమెరికా

4) భారతదేశంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టిన ఐరోపవారు ఏ దేశం వారు.?
జ : పోర్చుగీస్ (1498)

5) ప్రపంచంలో విస్తీర్ణంలో అతిపెద్ద సరస్సు ఏది.?
జ : కాస్పియన్ సరస్సు

6) భారత దేశంలో సివిల్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : కారన్ వాలీస్

7) అంతరిక్షంలో అత్యధిక దూరాలను ఉదాహరణకు భూమి నుంచి నక్షత్రాలకు మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏమిటి.?
జ : కాంతి సంవత్సరం

8) ఆఫ్రికా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని కలిపే భూభాగం పేరు ఏమిటి.?
జ : సినాయ్ ద్వీపకల్పం

9) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : బెంగళూరు

10) కేంద్ర రాష్ట్ర సంబంధాలను పై 1983లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఏసిన కమిషన్ పేరు ఏమిటి.?
జ : సర్కారియా కమీషన్

11) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ – 5

12) జపాన్ దేశపు పార్లమెంట్ పేరు ఏమిటి.?
జ : డైట్

13) ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన విటమిన్ ఏది.?
జ : రైబోప్లావిన్ (B2)

14) కిణ్వ ప్రక్రియలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏమిటి.?
జ : ఈస్ట్

15) ఆవర్తన పట్టికలో అర్ధలోహాలు ఏ బ్లాక్ లో ఉంటాయి.?
జ : P – బ్లాక్

16) ఆంధ్ర మహిళ సభను ఏర్పాటు చేసినది ఎవరు.?
జ : దుర్గాబాయ్ దేశ్‌ముఖ్

17) మూత్రపిండాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : నెఫ్రాలజీ

18) ప్రకరణ 248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర పరిధిలో లేని అంశాలపై శాసనం చేసే అధికారం ఎవరికి ఉంటుంది.?
జ: పార్లమెంట్ కు

19) ఒక తీగలో ప్రవహిస్తున్న విద్యుత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏమిటి.?
జ : అమ్మీటర్

20) స్థానిక సుపరిపాలన సంస్థల పితామహునిగా ఎవరిని పిలుస్తారు.?
జ : లార్డ్ రిప్పన్ (1882 లోవస్థానిక స్వపరిపాలన చట్టం)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →