GK BITS IN TELUGU PART – 3

Gk bits in telugu part - 3 - bikki news

BIKKI NEWS : జీకే బిట్స్. GK BITS IN TELUGU – 3

GK BITS IN TELUGU PART – 3

1) భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది ?
జ : సూర్యుడు

2) కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏవిధంగా పిలుస్తారు ?
జ :పాలవెల్లి/ఆకాశగంగ/పాలపుంత

3) భూగోళంపై మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి ?
జ : 360

4) సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రతల ఎంత ?
జ : 60000 డిగ్రీల సెంటుగ్రేడ్

5);సూర్యునికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ?
జ: బుధుడు

6) సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ?
జ : నిమిషాలు

7) భూమి నుంచి సూర్యుని దూరం సుమారుగా ?
జ : 149.4 మిలియన్. కి.మీ

8) సూర్యుని నుంచి దూరంలో భూమి ఎన్నో స్థానంలో ఉంది ?
జ : మూడో స్థాన0

9) ఉపగ్రహాలు లేని గ్రహాలు ?
జ : బుధుడు, శుక్రుడు

10) జపాన్ ఎన్ని దీవుల సముదాయం?
జ : 4

11) భూమి ఏకైక ఉపగ్రహం ?
జ : చంద్రుడు

12) గాంధార శిల్పకళ ఏ రాజుల కాలంలో ఆదరణ పొందింది?
జ : కనిష్కుడు

13) మనదేశంలో స్థాపించిన చివరి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏది?
జ: విక్రమశిల

14) మొదటి మహిళ ముఖ్యమంత్రిఎవరు.?
జ : సుచేతా కృపాలాని

15) తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది.?
జ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (4311 చ.కీమీ)

16) తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం శాతం ఉన్న జిల్లా ఏది.?
జ : ములుగు (71.8%)

17) మానవ శరీరంలో సగటున ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది.?
జ : 5 లీటర్లు

18) భారతదేశ మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు.?
జ : కే.సీ. నియోగి (1951)

19) ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంటుంది.?
జ : స్ట్రాటో ఆవరణం

20) భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ లో అంటరానితనం గురించి ప్రస్తావించారు.?
జ : ఆర్టికల్ 17

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →