GK BITS IN TELUGU – 2

Gk bits by bikki news

BIKKI NEWS : GK BITS IN TELUGU – 2. పోటీ పరీక్షల కొరకు స్టాండర్డ్ మరియు ప్రీవియస్ పేఫర్స్ లోని ముఖ్యమైన జీకే ప్రశ్నలు & సమాధానాలు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

GK BITS IN TELUGU – 2

1) హనుమకొండలోని వేయి స్తంభాల గుడి లో గల మూల విరాట్టు ఎవరు.?
జ : రుద్రేశ్వరుడు

2) అసఫ్ జాహీల కాలంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఏమని పిలిచేవారు.?
జ : మహాకమ ఇ సదర్

3) కాకతీయుల కాలంలో బయ్యారం చెరువు నిర్మించినది ఎవరు?
జ : మైలాంబ


4) కుతుబ్ షాహీల కాలంలో వజ్రాలు సానబెట్టడానికి ఏ ప్రదేశం ప్రసిద్ధి చెందింది.?
జ : కార్వాన్

5) 2012లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం సత్యాగ్రహం చేపట్టిన తెలంగాణ నాయకుడు ఎవరు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ

6) నాగనిక వేయించిన శాసనాలలో శాతవాహన రాజు అశ్వమేధ, రాజసూయ యజ్ఞాలు చేసినట్లు తెలుపబడినది. ఆ శాతవాహన రాజు ఎవరు.?
జ : ఒకటవ శాతకర్ణి

7) భారతదేశ జాతీయ గీతం ఈ భావాన్ని వ్యక్తీకరించుతుంది.?
జ : భారతదేశం యొక్క సమైక్యత

8) సాలార్జంగ్ – 1 ప్రవేశపెట్టిన భూమి కౌలు పద్ధతి ఏది?
జ : సికిందార్

9) దళితులే మూల భారతీయులు అని, హరప్ప నాగరికతను రూపొందించినది వారేనని గట్టిగా వాదించినది ఎవరు.?
జ : ఎల్లయ్య గౌడ్

10) చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించినది.?
జ : ఉత్తర ప్రదేశ్

11) ఈస్ట్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హాజీపూర్

12) మతతిల్ల ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది.?
జ : కోసి

13) 1946 – 1951 మధ్యన తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా ఎవరిని అందరూ గుర్తుపెట్టుకుంటారు.?
జ : చిట్యాల ఐలమ్మ

14) వితంతువుల కోసం పాఠశాల అయిన ‘శారద సదన్’ ను ప్రారంభించినది ఎవరు.?
జ : పండిత రమాబాయి

15) ఆలీగర్ లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ స్థాపించినది ఎవరు?
జ : సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

GK BITS IN TELUGU – 2

16) భారతదేశంలో ఏ రాష్ట్రము ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది.?
జ : తమిళనాడు

17) ‘ఆపరేషన్ డిజర్ట్ స్మార్ట్’ అనేది అమెరికా ఏ దేశంలో చేపట్టిన చర్య.?
జ : ఇరాక్

18) లోక్ సభ స్పీకర్ కు కాస్టింగ్ ఓటు కల్పించిన రాజ్యాంగ అధికరణ ఏది.?
జ : 100వ అధికరణ

19) హరిత గృహాలలో వాడే బల్బులను వేటితో తయారుచేస్తారు.?
జ : నియాన్

20) 1997 మార్చిలో సాహితీ మిత్రమండలి ఎక్కడ సభ నిర్వహించింది.?
జ : భువనగిరి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →