GK BITS 60 – జీకే బిట్స్

Gk bits 60 - జీకే బిట్స్ - bikki news

BIKKI NEWS : GK BITS 60 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.

GK BITS 60 FOR COMPITITIVE EXAMS.

1) హైదరాబాద్ చివరి నిజాం రాజైన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన బ్యాంకు ఏది?జ : హైదరాబాద్ స్టేట్ బ్యాంక్

2) కుతుబ్షాహీల కాలంలో రేవు పట్టణాల అధికారిని ఏమని పిలిచేవారు.?
జ : షాబందర్

3) రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూలు ప్రకారం పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు.?
జ : మూడో షెడ్యూలు

4) రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వ సహాయమందని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లు పొందుపరిచారు.?
జ : ఆర్టికల్ 15 (5)

5) 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం.?
జ : కేరళ

6) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 2006

7) విస్నూర్ దేశ్‌ముఖ్ కు వ్యతిరేకంగా పోరాడిన షేక్ బందగి స్వగ్రామం ఏది?
జ : కామారెడ్డి గూడెం

8) తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించబడిన సంవత్సరం.?
జ : 2001

9) ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ విలీనం కాబడిన సంవత్సరం.?
జ : 1948

10) తెలంగాణకు పశ్చిమ దిక్కున ఉన్న రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

11) ఏ రాష్ట్రాన్ని పూర్తి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించారు.?
జ : సిక్కిం

12) భూగ్రహానికి దేనిని సోదర గ్రహంగా భావిస్తారు.?
జ : శుక్రుడు

13) మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది?
జ : రాగి

14) కాంతి సంవత్సరం దేనికి ప్రమాణము.?
జ : దూరం

15) ఏ సంవత్సరంలో భగత్ సింగ్, సుకుదేవ్, రాజుగురు లను ఉరి తీశారు.?
జ : 1931

16) తొలి కాకతీయులు ఏ మతాన్ని పోషించారు.?
జ : జైన మతం

17) వేములవాడ ఏ రాజుల రాజధానిగా ఉంది.?
జ : వేములవాడ చాళుక్యుల

18) భారతదేశంలో మొదటిగా వేసవి రుతుపవనాలు ఏ ప్రాంతానికి వస్తాయి.?
జ : పశ్చిమ కనుమలు

19) సోడా నీటిలో ఉండే వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

20) రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం.?
జ : 1213

21) రామన్ ఎఫెక్ట్ ఏ అధ్యయనంలో వాడతారు.?
జ : పరమాణు శక్తి

22) రాతి శిలలు, ఖనిజాలలో అతిపెద్ద పరిమాణంలో ఉండే మూలకం ఏది.?
జ : సిలికాన్

23) భారతదేశంలో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.?
జ : జపాన్

24) అంతర్జాతీయ వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ ఎవరు?
జ : రోహిత్ శర్మ

25) ప్రభుత్వ సేవల కోసం కేంద్రం ప్రారంభించిన యాప్ ఏది ?
జ : ఉమాంగ్

26) రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు.?
జ : ఉపరాష్ట్రపతి

27) తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గు గని అని పిలుస్తారు.?
జ : కొత్తగూడెం

28) ఏ దేవాలయం బ్లాక్ పగోడాగా పిలవబడుతుంది.?
జ : సూర్య దేవాలయం

29) చోళుల పరిపాలన కాలం నాటి ఏ శాసనం గ్రామ పరిపాలన విధానం గురించి తెలియజేస్తుంది.?
జ : ఉత్తర మేరూరు శాసనం

30) విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తానుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాంతం ఏది?
జ : రాయచూర్ దో ఆబ్ (అంతర్వేది)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →