BIKKI NEWS : GK BITS 59 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
GK BITS 59 FOR COMPITITIVE EXAMS
1) అక్బర్ నామా పుస్తక రచయిత ఎవరు.?
జ : అబుల్ ఫజల్
2) మున్సుబ్ దారి విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : అక్బర్
3) తహ్కీక్ ఈ హిందూ గ్రంధం రచించినది ఎవరు? జ : అల్బేరుని
4) గురు గ్రంద్ సాహెబ్ గ్రంధాన్ని ఏ గురువు సంకలనం చేశాడు.?
జ : గురు అర్జున్
5) శివాజీ స్వతంత్ర రాజుగా ఎక్కడ పట్టాభిషేకం చేసుకున్నాడు.?
జ : రాయగడ్
6) అబ్దుల్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఏ విజయనగర రాజు ఆస్థానాన్ని సందర్శించాడు.?
జ : రెండవ దేవరాయల
7) మొగల్ ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు.?
జ : తాన్‌సేన్
8) భారతదేశానికి సముద్ర మార్గాన్ని మొదట కనిపెట్టిన ఐరోపియన్లు ఎవరు.?
జ : పోర్చ్‌గీస్
9) యూరప్ లైబ్రరీలో ఒక బీరువాలోని పుస్తకాలు ఇండియా మరియు అరేబియాలోని మొత్తం సాహిత్యానికి సమానం అని ఎవరు అన్నారు.?
జ : మెకాలే
10) భారతదేశంలో బ్రిటిష్ వారు పొందిన తొలి వర్తక స్థావరం గల ప్రదేశం ఏది.?
జ : సూరత్
11) భారతదేశంలో పిండారీలు, థగ్గులను అణచివేసిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : లార్డ్ డల్హౌసీ
12) అస్పృశ్యులకు కాంగ్రెస్, గాంధీ చేసింది ఏమిటి అనే పేరు గల ప్రసిద్ధ గ్రంథాన్ని రచించినది ఎవరు? జ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
13) బ్రిటిష్ పరిపాలనా కాలంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : చంపారన్
14) రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ బేగార్ మరియు బలవంతపు చాకిరి వంటి వాటిని నిషేధించింది.?
జ : ఆర్టికల్ 23 (1)
15) ప్రముఖ నాటకం ‘మా భూమి’ దేనితో సంబంధం కలిగి ఉంది.?
జ : తెలంగాణ సాయుధ పోరాటం
16) ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ఎవరు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి
17) ‘ప్రజల మనిషి’, ‘గంగు’ ఎవరి రచనలు.?
జ : వట్టికోట అల్వార్ స్వామి
18) ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ బద్ధత కల్పిస్తూ భారత రాజ్యాంగంలోని 9B భాగంలో చేర్చారు.?
జ : 97వ
19) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు?
జ : రవీంద్రనాథ్
20) చిత్రకూట్ జలపాతాలు ఏ నదికి సంబంధించినవి.?
జ : ఇంద్రావతి నది
21)పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి.?
జ : ఎనిమిది తెలుగు మాట్లాడే జిల్లాలు, ఐదు మరాఠీ మాట్లాడే జిల్లాలు, మూడు కన్నడ మాట్లాడే జిల్లాలు
22) హైదరాబాదులో మూసీ నది ద్వారా దారుణమైన వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి.?
జ : 1908
23) ముస్లింలలో వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను ఎంత శాతానికి పెంచడానికి ఏప్రిల్ 2017 లో తెలంగాణ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించింది.?
జ : 12 శాతానికి
24) వేసవికాలంలో ధ్వని వేగంగా ప్రసరిస్తుంది. దీనికి గల కారణం ఏమిటి?
జ : అధిక ఉష్ణోగ్రత & అధిక ఆర్ద్రత వల్ల
25) పరమాణు కేంద్రాన్ని ఎవరు కనుగొన్నారు.?
జ : ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్
26) స్థూల జాతీయోత్పత్తి నుంచి దేనిని తీసివేయడం ద్వారా నికర జాతీయోత్పత్తి వస్తుంది.?
జ : తరుగుదల
27) ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి ఏ కమిటీని నియమించారు.?
జ : వాంఛూ కమిటీ
28) డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కాకుండా భారత ఉపరాష్ట్రపతిగా రెండుసార్లు పదవిని ఎవరు నిర్వహించారు.?
జ : హమీద్ అన్సారి
29) బతుకమ్మ పండుగలో పసుపు ముద్దతో తయారు చేసిన ఏ దేవతా ప్రతిమను పూజిస్తారు.?
జ : గౌరమ్మ
30) భారతదేశంలో వితంతు పునర్వివాహాన్ని చట్టబద్ధం గావించేందుకు విజయవంతంగా కృషిచేసిన సాంఘిక సంస్కర్త ఎవరు.?
జ : ఈశ్వరచంద్ర విద్యాసాగర్
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

