- BIKKI NEWS : 19-01-2026
GI TAG – GI TAGGED ANDHRA PRADESH ITEMS LIST. ఆంధ్రప్రదేశ్ విశిష్టతను చాటిచెప్పే ఎన్నో వస్తువులకు భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించింది. తిరుపతి లడ్డు నుండి కొండపల్లి బొమ్మల వరకు ఏపీ నుంచి జీఐ ట్యాగ్ పొందిన వస్తువుల పూర్తి జాబితా ఇక్కడ చూడండి.”
. (తెలంగాణ జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు)
AP GI TAGS LIST 2026
హస్తకళలు మరియు చేనేతలు
1) కొండపల్లి బొమ్మలు -కృష్ణా జిల్లా
2) ఏటికొప్పాక బొమ్మలు- అనకాపల్లి జిల్లా
3) మంగళగిరి చీరలు & ఫ్యాబ్రిక్ – గుంటూరు జిల్లా
4) వెంకటగిరి చీరలు – తిరుపతి జిల్లా
5) ఉప్పాడ జామ్దానీ చీరలు – కాకినాడ జిల్లా
6) ధర్మవరం చేనేత పట్టు చీరలు – శ్రీ సత్యసాయి జిల్లా
7) శ్రీకాళహస్తి కలంకారీ – తిరుపతి జిల్లా
8) మచిలీపట్నం కలంకారీ – కృష్ణా జిల్లా
9) బొబ్బిలి వీణ – విజయనగరం జిల్లా
10) బుడితి గంటల లోహపు పని – శ్రీకాకుళం జిల్లా
11) తోలుబొమ్మలాట – అనంతపురం / కర్నూలు
ఆహార పదార్థాలు మరియు వ్యవసాయం (Food & Agriculture)
11) తిరుపతి లడ్డూ ప్రసాదం (ప్రసిద్ధ తీపి పదార్థం)
12) బందర్ లడ్డూ – మచిలీపట్నం స్వీట్
13) పూతరేకులు – ఆత్రేయపురం (కోనసీమ జిల్లా)
14) బనగానపల్లె మామిడి – నంద్యాల జిల్లా
15) అరకు వ్యాలీ అరబికా కాఫీ – అల్లూరి సీతారామరాజు జిల్లా
16) గుంటూరు సన్న మిర్చి – గుంటూరు జిల్లా
ఉదయగిరి చెక్క వస్తువులు – నెల్లూరు జిల్లా (కత్తులు, స్పూన్లు)
జీఐ ట్యాగ్ పొందడం వలన ఆ వస్తువులకు, పదార్థాలకు, ఆ ప్రాంతాలకు చట్టపరమైన రక్షణ, నాణ్యత మరియు విశ్వసనీయత, డిమాండ్ మరియు ఎగుమతులు పెరుగుట, పర్యాటకం అభివృద్ధి చెందుట, సంస్కృతి మరియు వారసత్వం పరిరక్షించబడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
