BIKKI NEWS (AUG. 14) : Generalist officer jobs in bank of maharashtra. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తమ శాఖల్లో 500 జనరలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
Generalist officer jobs in bank of maharashtra.
పోస్టుల వివరాలు : జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్-2): 500
విద్యార్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం.
వయోపరిమితి : 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా వయసులో సడలింపు ఉంటుంది.)
ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం : .64,820/- నుండి .93,960/-
అప్లికేషన్ ఫీజు: యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ.1180; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118/- రూపాయాలు.
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా 30.08.2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://bankofmaharashtra.in/

