BIKKI NEWS (MAR. 02) : General Knowledge Bits in Telugu 112 for compititive exams- జీకే బిట్స్
General Knowledge Bits in Telugu 112 for compititive exams
1) హైదరాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఏ సంవత్సరంలో అవతరించింది.?
జ : 1939
2) ఏ సంవత్సరాల మధ్య కాలంలో తెలంగాణలో రైతు ఉద్యమాన్ని తెలంగాణ సాయుధ పోరాటంగా పరిగణించవచ్చు.?
జ : 1946 – 1951
3) నిజాం ప్రభుత్వం ఏ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది.?
జ : 1946 నవంబర్
4) మాభూమి నాటకాన్ని ఎవరు రచించారు.?
జ : సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు
5) గోండు వీరుడు కొమరం భీమ్ ని ఏ సంవత్సరంలో నిజాం పోలీసులు హత్య చేశారు.?
జ : 1940 సెప్టెంబర్ 1
6) గాంధీజీ ఏ సంవత్సరంలో వరంగల్ ను సందర్శించాడు.?
జ : 1946 ఫిబ్రవరి – 05
7) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 1938 జూలై 29
8) సర్ఫేఖాస్ భూమి అనగా ఏమిటి.?
జ : నిజాం సొంత కమతం
9) నిజం సంస్థానంలో ఎవరి ఇళ్లను ‘గడీ’ లుగా పిలిచేవారు.?
జ : దేశ్ముఖ్
20) గోల్కొండ పత్రికను ఎవరు ముద్రించారు.?
జ : సురవరం ప్రతాపరెడ్డి
21) సౌర వ్యవస్థ లో ప్రస్తుతం ఎన్ని గ్రహలు కలవు.?
జ : 8
22) మరుగుజ్జు గ్రహంగా ఏ గ్రహన్ని 2006 లో గుర్తించారు.?
జ : ప్లూటో
23) సౌర వ్యవస్థ ఎన్ని సంవత్సరాల వయస్సు కలిగి ఉంది.?
జ : 4.6 బిలియన్ సంవత్సరాలు
24) సౌర వ్యవస్థ లో అతిపెద్ద చందమామ ఏది.?
జ : గనిమేడే
25) ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22
26) పని చేయగలిగే సామర్థ్యాన్ని ఏమంటారు.?
జ : శక్తి
27) బీసీజీ టీకాను పిల్లల్లో ఏ వ్యాధి రాకుండా వేస్తారు.?
జ : క్షయ
28) గాలి లేకుంటే జీవుల్లో ఏది ఉత్పత్తి కాదు.?
జ : శక్తి
29) తెలుగు ప్రాంతాన్ని ఏలిన తొలి రాజవంశీయులు ఎవరు?
జ : శాతవాహనులు
30) శాతవాహనుల తొలి రాజధాని ఏది.?
జ : కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల
11) ‘నైజాం సర్కరోడ నాజీల మించినోడా’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కవి ఎవరు.?
జ : యాదగిరి
12) ‘తిమిరంతో సమరం’ ఎవరి రచన.?
జ : దాశరధి కృష్ణమాచార్యులు
13) ‘తెలంగాణ ఆంధ్రోద్యమము’ రచయిత ఎవరు.?
జ : మాడపాటి హనుమంతరావు
14) ‘తెలంగాణ’ రచయిత ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి
15) ‘జైలు లోపల’ అని గ్రంథాన్ని రచించినది ఎవరు.?
జ : వట్టికోట అల్వారు స్వామి
16) జగన్ మిత్రమండలి అనే సంస్థను స్థాపించినది ఎవరు.?
జ : భాగ్యరెడ్డి వర్మ
17) ఐక్యరాజ్యసమితిలో నిజాం ప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు.?
జ : వి శ్యామ్ సుందర్
18) కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు.?
జ : రాష్ట్ర కూటులు
19) 1925 వ సంవత్సరంలో ఎవరు గౌడ సంఘమును స్థాపించారు.?
జ : చిరాగు వీరన్న
20) ఇమ్రోజ్ పత్రిక స్థాపకుడైన షోయబుల్లాఖాన్ లను రజాకార్లు ఏ సంవత్సరంలో హత్య చేశారు.?
జ : 1948

