Free JEE, NEET, CLAT Coaching – ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత శిక్షణ

BIKKI NEWS (JULY 12) : FREE JEE NEET CLAT CLASSES IN GJCs. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జులై 15వ తేదీ నుండి విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్, క్లాట్ క్లాసులను ఆన్లైన్ ద్వారా చెప్పనున్నారు.

FREE JEE NEET CLAT CLASSES IN GJCs

ఇందుకోసం ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ప్రఖ్యాత ఆన్లైన్ కోచింగ్ సెంటర్లతో ఇంటర్మీడియట్ బోర్డ్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

విద్యార్థులకు ఈ తరగతుల కోసం ప్రత్యేక టైం టేబుల్ కూడా ఇంటర్మీడియట్ బోర్డ్ తాజాగా విడుదల చేసింది సమాచారం.

ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్టు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ను కూడా ఏర్పాటు చేయనుంది.