BIKKI NEWS (SEP. 20) : FREE COACHING FOR UNEMPLOYEES IN ANDHRA PRADESH. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని SC, ST, BC, OC నిరుద్యోగులకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నోటిఫికేషన్ ను అంబేడ్కర్ స్టడీ సర్కిల్ విడుదల చేసింది.
FREE COACHING FOR UNEMPLOYEES IN ANDHRA PRADESH
IBPS, RRB, SSC వంటి పోటీ పరీక్షల కోసం తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో శిక్షణ ఇస్తామని, ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
నిరుద్యోగులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు 9949686306 నంబర్ను సంప్రదించాలని సూచించారు.