APPSC JOBS – ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్

BIKKI NEWS (JULY 17) : FOREST BEAT OFFICER JOB NOTIFICATION BY APPSC. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 251 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు 435 అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 691 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.

FOREST BEAT OFFICER JOB NOTIFICATION BY APPSC

పోస్టుల వివరాలు :

  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 251
  • అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 435

అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : జులై 1 – 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు.)

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 16 నుండి ఆగస్టు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

అప్లికేషన్ ఫీజు : 250/- (SC, ST BC, EXSM – 80/-)

పరీక్ష విధానం : రాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొపిషియన్సీ టెస్ట్ ఆధారంగా

పరీక్ష తేదీ : సెప్టెంబర్ 07 – 2025 ఉదయం 10:00 నుండి 12:30. వరకు

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ :Download Pdf

వెబ్సైట్ : https://psc.ap.gov.in/