Fools day april 1st essay by bikki news

Fools day April 1st

హైదరాబాద్ (ఎప్రిల్ 01) : Fools day April 1st‌ ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సరదాగా జరుపుకునే ఒక పండగ ఫూల్స్ డే. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, గాలి వార్తలు ప్రచారం చెయ్యడం దీని ప్రత్యేకత. దీని బాధితులని ఏప్రిల్ ఫూల్స్ (APRIL FOOL) గా వ్యవహరించడం పరిపాటి.

Fools day April 1st

కొన్ని వార్తా పత్రికలు, మ్యాగజీన్లు కూడా ఒక్కోసారి అసత్య కథనాలను ప్రచారం చేస్తూ ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు ఎక్కడో చిన్న అక్షరాలతో వివరణ ఇస్తుంటారు.

19వ శతాబ్దం నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చినా ఫూల్స్ డే ఏ దేశంలోనూ సెలవు దినం కాదు. జెఫ్రీ షాసర్ రాసిన ద కాంటర్ బరీ టేల్స్ (1392) లో దీని గురించి ప్రస్తావన ఉంది.

ప్రారంభం

ఫూల్స్ డే కి స్ఫూర్తి రోమన్ల పండగ హిలేరియా, భారత్ లో హోళీ, మధ్య ప్రాచ్య దేశాల్లోని ఫీస్ట్ ఆఫ్ ఫూల్స్.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →