- BIKKI NEWS : 31-01-2026
Employees pending bills amount for January 2026 released. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి 2026 జనవరి నెలకు సంబంధించిన నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.
Employees pending bills amount for January 2026 released
జనవరి నెలకు సంబంధించి రూ.702 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.
ఈ నిధులతో ఉద్యోగ, ఉపాధ్యాయుల సరెండర్ లీవ్‌ల బకాయిల చెల్లింపు చేయనున్నారు.
నెలకు రూ.700 కోట్లు చొప్పున విడుదల చేస్తామని గతంలోనే ఉద్యోగులకు హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ మాట ప్రకారం నిధులు విడుదల చేసింది.
- Team India – 405 పరుగుల లక్ష్యాన్ని చేదించిన టీమిండియా
- October Month holidays list 2026 – అక్టోబర్ నెల సెలవులు
- CM Revanth Reddy : ప్రభుత్వాన్ని నడపడంలో ఉద్యోగుల పాత్ర కీలకం : సీఎం రేవంత్ రెడ్డి
- Nirmal NHM Recruitment 2026 – 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- Telangana cabinet meeting – అక్టోబర్ 1న మంత్రివర్గ సమావేశం

